క్రికెటర్ హార్ధిక్ పాండ్యా సరికొత్త రికార్డు.. నాదల్, ఫెదరర్‌లను వెనక్కు నెట్టేశాడు..
టీమిండియా క్రికెటర్ హార్ధిక పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ఫ్లాంట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా ఘనత సాధించాడు టీమిండియా…