వంగవీటి రాధాకృష్ణ వివాహానికి హాజరైన యువనేత డా౹౹చదలవాడ ఆదిత్య

ప్రజావేదిక,నరసరావుపేట: విజయవాడలో జరిగిన దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు నరసరావుపేట నియోజకవర్గ యువనేత డా౹౹చదలవాడ ఆదిత్య హాజరయ్యారు.వివాహ బంధంతో ఏకమైన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు._