ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా సంఘీయుల ఆధ్వర్యంలో…ఈ నెల 29 న ఆంధ్రప్రదేశ్ ముస్లిం కాలేజ్ పొన్నూరు రోడ్ గుంటూరు నందు జరుగుతుందని షేక్ కాజా తెలిపారు. కావున ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లింలందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. సింహ గర్జన కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్జీవో హోం నందు గోడపత్రిక ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ షేక్ కాజా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కారుమంచి మీరావలి ఎక్స్ కౌన్సిలర్ ఏఎస్ఐ కాసిం వీర మస్తాన్ సుభాని డి మీరావలి షేక్ నాగూర్ హోలీ మరి నరసరావుపేట నూర్ భాషా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.