శ్రీరామ అన్నదాన సత్రం నర్సరావుపేట వారి ఆధ్యంలో స్థానిక సత్తనపల్లి రోడ్డు లో 15-10-2023 ఆదివారం 25వ వారం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ శ్రీ చిలక మూర్తి ధర్మపత్ని అంజలీదేవి గార్ల కుమారుడు సతీష్ కుమార్ ద్రౌపతి శ్రీమతి స్వాతి గారి పుట్టినరోజు సందర్భంగా kp రంగారావు చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శ్రీరామ అన్నదాన సత్రం అధ్యక్షులు ప్రవళిక సత్యం మాట్లాడుతూ ప్రతిరోజు 30 మందికి అలానే ప్రతి ఆదివారం 150 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, మురారిశెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు