1. ప్రజా వేదిక న్యూస్ డెస్క్:తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వంగవీటి రాధా వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలు కాపు సామాజిక వర్గ నేతలు భారీగా పాల్గొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వంగవీటి రాధా వివాహ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు ఆయనతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్ పలువురు పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు.