నందమూరి బాలకృష్ణ నటించిన భగవంతు కేసరి సినిమా విడుదల సందర్భంగా ఈరోజు నరసరావుపేటలోని శారదాంబ థియేటర్ వద్ద కడియాల యూత్ ఆధ్వర్యంలో రిలీజ్ హంగామా చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించి బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కడియాల యూత్ కేరింతల మధ్య డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు బాలకృష్ణ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అల్లం శెట్టి మోహన్ రావు మదర్ తెరిసా హాస్పిటల్ అధినేత నాగోతు ప్రకాష్ రావు యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ టీడీపీ పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు పూదోట సునీల్ రొంపిచర్ల మండలం టిడిపి మాజీ అధ్యక్షులు మెట్టు వెంకటేశ్వర రెడ్డి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించనుందని తెలిపారు కుటుంబ కథ నేపథ్యంలో ఒక ఆడపిల్లని ప్రస్తుత రోజుల్లో ఎలా పెంచాలి అనే దీంతో ఈ సినిమా రూపొందించడం జరిగిందని అన్నారు బాబు కోసం నేను సైతం, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు చిరుమామిళ్ల బ్రహ్మయ్య డాక్టర్ రాంప్రసాద్ కడియాల బుజ్జి రవి చౌదరి